శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ముద్దుల చెల్లి

6 గంటల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 03:57 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నాకో ముద్దుల చెల్లి ఉంది

'అన్నా' అని ఆప్యాయంగా పిలుస్తుంది!

రోజూ నాతో ఆడుకుంటుంది

అమ్మ ఏమిచ్చినా కలిసి తిందామంటుంది!

చదువులో సందేహాలు అడుగుతుంది

విషయాలన్నీ నాతో పంచుకుంటుంది!

సదా సరదా సందడి చేస్తుంది

పెంకి పనులు చేస్తే నాన్నకి చెప్పేస్తుంది!

ప్రతి రక్షాబంధన్ రోజు రాఖి కడుతుంది

అన్నా చెల్లెళ్ళ బంధాన్ని బలోపేతం చేస్తుంది!

తిప్పాన హరి రెడ్డి, విజయవాడ,

94938 32412.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్