ప్రజాశక్తి-మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సిపిఎం అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్ కౌన్సిలర్ అభ్యర్థిగా సిపిఎం తరఫున బూర సుబ్రహ్మణ్యం నామినేషన్ పత్రాలను సమర్పించారు.
మచిలీపట్నంలో సిపిఎం అభ్యర్థి నామినేషన్ దాఖలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 18, 2026, 12:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)