ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనా మిత్రుడు - పుస్తకం

27 నిమిషాల క్రితం

sai prasanthi item photo(1).jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 07:56 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

​పేజీలు విప్పితే చాలు

కొత్త లోకం కనిపిస్తుంది,

జ్ఞానపు వెలుగులు విరజిమ్ముతూ

దారినెంతో చూపుతుంది!

​కథలు, కవితల పూలతో

మనసును ఎంతో మైమరిపిస్తుంది,

శాస్త్ర విజ్ఞాన వింతలతో

సందేహాలన్నింటినీ తీరుస్తుంది!

​నిజమైన చెలిమి ఏమిటో

పుస్తకమే నాకు నేర్పింది,

నేర్చుకునే ప్రతి అడుగులో

నాతోడుగా నిలిచింది!

సాయి ప్రశాంతి నల్ల

6వ తరగతి, అభ్యాస్ స్కూలు,

రాజాం, విజయనగరం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్