నవ్వవే పాప నవ్వు
ముందు నవ్వవే నువ్వు
విషాద ఛాయలు దరిచేరక ముందే
నవ్వవే నవ్వు
కళ్ళల్లో ఆనంద భాష్పాలు
కన్నీళ్లుగా మారకముందే
నవ్వవే నువ్వు
కల్మషం లేని నువ్వు
నీ నవ్వులో ఆనంద ఘడియలు
చెదిరిపోక ముందే
నవ్వవే నువ్వు నవ్వు
శరకడం మురళీకృష్ణ
2 రోజుల క్రితం

ప్రచురించబడింది ఆగ 16, 2026, 06:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
నవ్వవే పాప నవ్వు
ముందు నవ్వవే నువ్వు
విషాద ఛాయలు దరిచేరక ముందే
నవ్వవే నవ్వు
కళ్ళల్లో ఆనంద భాష్పాలు
కన్నీళ్లుగా మారకముందే
నవ్వవే నువ్వు
కల్మషం లేని నువ్వు
నీ నవ్వులో ఆనంద ఘడియలు
చెదిరిపోక ముందే
నవ్వవే నువ్వు నవ్వు
శరకడం మురళీకృష్ణ

కామెంట్‌లు (0)