సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసమైక్యత..

06 సెప్టెంబర్, 2026

image-1786720542722-a9e1996f-ad2d-4f6b-bd7b-16b6acf1ce1e-900x600.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 07:44 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మనమంతా ఒక్కటే,

మనసులన్నీ ఒక్కటే!

అందరం కలిసి ఉంటే,

అందమైన ఆనందమే!

కులమతాలు మరిచిపోదాం,

కలిసి మెలిసి నడుద్దాం.

ఒకరికొకరం సాయం చేద్దాం,

ప్రేమను పంచి పెంచుదాం!

చేతిలో చేయి కలుపుదాం,

సమైక్యతతో ముందుకు సాగుదాం!

మదిరి ప్రతిభ

2వ తరగతి, ఎంపిపిఎస్‌ వానపాముల,

పెదపారుపూడి మండలం, కృష్ణాజిల్లా.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్