సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సరియా జలపాతంలో బిటెక్ విద్యార్థి గల్లంతు

05 సెప్టెంబర్, 2026

BTech student goes missing in Sariya waterfall
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 05:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

దేవరాపల్లి (అనకాపల్లి) : దేవరాపల్లి మండలంలోని వాలాబు సమీపంలోని సరియా జలపాతంలో బీటెక్ విద్యార్థి గల్లంతైన ఘటన శనివారం జరిగింది. సరియా జలపాతాన్ని చూడటానికి నలుగురు స్నేహితులు కలిసి శనివారం మధ్యాహ్నం వాటర్ ఫాల్స్ కు చేరుకొని కేరింతలు కొట్టారు. సరియా జలపాత లోయలో దువ్వాడకు చెందిన బీటెక్ విద్యార్థి తాంర్రా ఫణి కుమార్ (20) నీట మునిగాడు. తోటి స్నేహితులు ఎంత గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫణి కుమార్ కనిపించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్