రాంబిల్లి మండలం అప్పన్నపాలెం, గొరపూడి గ్రామాల ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఇజెడ్) నిర్వాసిత రైతులపై పోలీసులు, రెవెన్యూ అధికారులు శనివారం మరో సారి దౌర్జన్యానికి దిగారు. పదుల సంఖ్యలో రెవెన్యూ అధికారులు, వంద మందికి పైగా పోలీసులు అప్పన్నపాలెం గ్రామంపై దండెత్తారు. రెండు గ్రామాల రైతులు...