ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల పరిధిలో పనిచేస్తున్న యానిమేటర్లు కూటిమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది యానిమేట్లో తొలగించడం జరిగింది కానీ కొత్త యాన్వర్టర్ లో ఏర్పాటు చేయడంతో తొలగించిన హ్యాండ్వేటర్లకు శ్రీనిధి ఇన్సెంటివ్ మరియు గౌరవేతనం ఇవ్వలేదని తొలగించిన యానివేటర్లు ప్రజాశక్తితో వాపోయారు ఆత్మకూరు వెలుగు కార్యాలయం వెళ్లి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా కూడా ఏపీఎం స్పందించలేదని ఇప్పటికైనా జిల్లా ఉన్నంత అధికారులు స్పందించి తొలగించిన యానివేటర్లకు గౌరవేతనం మరియు శ్రీనిధి ఇన్సెంటివ్ ఇచ్చేలా చూడాలని హ్యాండ్వేటర్లు వాపోతున్నారు.
వెలుగు యానివేటర్లకు గౌరవేతనం వెంటనే చెల్లించాలి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 11:34 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)