మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుజ్జుల సాయి శ్రీ హర్షకు డాక్టరేట్

1 గంట క్రితం

Doctorate for Gujjula Sai Sri Harsha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 01:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు యువకుడు గుజ్జుల.సాయి శ్రీ హర్ష కు ది అస్సాం రాయల్ గ్లోబల్ యూనివర్సిటీ గౌహతి డాక్టరేట్ ప్రదానం చేసింది.' ఎ హోమ్ మెడికేషన్ రివ్యూ ఆన్ డ్రగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇన్ క్రానిక్ జెరియాట్రిక్ పేషెంట్స్ ' అను అంశం మీద పరిశోధనలు చేసినందుకు డాక్టరేట్ లభించింది. అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య చేతుల మీదుగా అక్టోబర్ 30న డాక్టరేట్ స్వీకరించారు. 2009 లో బి ఫార్మసీ, 2012 లో పామ్ డి కోర్సులు పూర్తి చేసిన సాయి శ్రీహర్ష విస్తృత పరిశోధన కోసం గౌహతి యూనివర్సిటీలో చేరారు. 2026 లో పరిశోధన పూర్తి చేసినందుకు డాక్టరేట్ పట్టా పొందారు.
01


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్