ప్రజాశక్తి-గుంతకల్లు
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే రాజీనామా చేయాలని
సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి మారుతీప్రసాద్, కార్యదర్శివర్గ సభ్యులు సాకే నాగరాజు, కసాపురం రమేష్, రంగమ్మ డిమాండ్ చేవారు. ఈమేరకు శుక్రవారం వామపక...