సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విమానాశ్రయంలో కేరళ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

12 నిమిషాల క్రితం

Grand welcome for Kerala Chief Minister at the airport
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 12:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పుట్టపర్తి రూరల్ (అనంతపురం) : శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతోత్సవాలలో పాల్గొనేందుకు కేరళ ముఖ్యమంత్రి వీడి సతీషన్ ఉదయం 08:18 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయానికి విచ్చేసిన కేరళ ముఖ్యమంత్రి కి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎం మౌర్య భరద్వాజ్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్