ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : మండలంలోని జడ్పిటిసి, ఎంపీపీ 11 ఎంపీటీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఖరారు అయినట్లు ఎంపీడీవో అలివేలమ్మ ప్రకటనలో తెలిపారు. జడ్పిటిసి ఎస్సీ జనరల్, ఎంపీపీ ఎస్సీ మహిళ ఎంపీటీసీలు వెల్లుట్ల జనరల్, అరకటివేముల ఎస్సీ, సూరేపల్లి జనరల్, మడ్డిపల్లి జనరల్, దోసలేడు బిసి, ఎస్ గూడూరు ఎస్సీ ఉమెన్. కడవకల్లు బిసి, కోమటికుంట్ల బీసీ మహిళ, కుమ్మనమల జనరల్ మహిళ, సి వెంకన్న పల్లి జనరల్ మహిళ, పుట్లూరు జనరల్ మహిళ గా రిజర్వేషన్ నమోదు చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. వీటిలో ఎస్సీలకు 2 బీసీలకు 3 జనరల్ 6 రిజర్వేషన్ కల్పించారు.
మండలంలో జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ లకు రిజర్వేషన్ ఖరారు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 14, 2026, 01:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)