శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బోణి కాని నామినేషన్లు

18 నవంబర్, 2026

pileru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 01:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-సోమల: రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా సోమల మండలం నంజంపేట స్వర్ణ గ్రామ కార్యాలయం నందు ఉదయం నుండి ఇంతవరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఈ నామినేషన్ కేంద్రంలో నంజంపేట పొదలకుంటపల్లి 81 చిన్న ఉప్పరపల్లి ఆవులపల్లి పంచాయతీల కు చెందిన సర్పంచులు వార్డు మెంబర్లు నామినేషన్ దాఖలు చేసే ఏర్పాటు చేశారు. ఇంతవరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నామినేషన్ కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ 100 మీటర్ల లోపు ఎవరిని అనుమతించకుండా విధులు నిర్వహిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్