బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రోటరీ సేవలు అభినందనీయం

8 గంటల క్రితం

Rotary's services are commendable.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 04:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి _ రాయచోటి అర్బన్ (అన్నమయ్య) : పేద,బడుగు, బలహీన వర్గాల ప్రజలకు రోటరీ క్లబ్ అందిస్తున్న సేవలు అభినంద నీయమని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిం టెండెంట్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ అన్నారు.బుధవా రం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని రోగుల కు పండ్లు, బ్రెడ్లు పంపిణీ కార్యక్ర మం జరిగింది. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ సభ్యులు ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా

సేవా కార్యక్రమాలు చేస్తుండడాన్ని పలు వురు స్పూర్తిగా తీసు కోవాలన్నారు. కార్యక్రమంలో క్యాంపు దాత కేకే మెటల్స్ ప్రొప్రైటర్, రొటీరియన్ ప్రసాద్ సౌజన్యంతో రాయ చోటి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ కిట్లు పంపిణీ చేయడమైనది. కార్యక్రమంలో రాయ చోటి క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మహేష్ రాజు, రెడ్డి రూపేష్, మాజీ అసిస్టెంట్ గవర్నర్ పబ్బిశెట్టి సురేష్ కుమార్, డాక్టర్ రెడ్డన్న ,డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ గ్రంధి మనోజ్, సయ్యద్ అష్రఫ్ అలీ, ప్రకాష్ , షౌకత్ , చాను, నరేంద్ర ,శశి , హర్ష , శంకర్, సుధా, ప్రసాద్ తదితరులు పాల్గొ న్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్