సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మహిళా సంఘాలకు విపిఆర్పి ట్రైనింగ్

11 సెప్టెంబర్, 2026

bapatla
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 04:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - కారంచేడు : జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మెప్మా కారంచేడు ఆధ్వర్యంలో శుక్రవారం మహిళలకు విపిఆర్పి ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించింది. స్థానిక వెలుగు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపిఎం మోహన్రావు మాట్లాడుతూ.. ప్రధానంగా విపిఆర్పి అంటే ఏమిటి, ఎలా చేయాలి , వాటి రోల్స్ గురించి, డమ్మీ యాప్ లో ఎలా చేయాలి, అనే దానిపై మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అలాగే వీపిఆర్పి ప్రణాళిక ఎలా తయారు చేయాలి, జిపిడిపి అంటే ఏమిటి తదితర విషయాల గురించి వివరంగా వివో ఏలకు వివరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివోఏలు, సీసీలు, ఎస్ ఎన్ మేనేజర్లు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్