శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విశాఖ డైరీ పార్లర్ ప్రారంభం

1 గంట క్రితం

Visakha Dairy Parlour Inauguration
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 02:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పెరవలి (విశాఖ) : మండల కేంద్రం సెంటర్ కొత్తపల్లి అగ్రహారం రోడ్డు ఎంట్రన్స్ లో నల్లాకులవారిపాలెం మాజీ గ్రామ ఉప సర్పంచి కోలా శ్రీనివాస్ నూతనంగా ఏర్పాటు చేసిన విశాఖ డైరీ వారి పార్లర్ ను ఆడారి ఆనంద్ కుమార్ చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అబ్బిశెట్టి సత్తిరాజు మాజీ గ్రామ సర్పంచి నల్లాకుల వెంకటేశ్వరరావు వీరవల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్