కారంచేడు (బాపట్ల) : కారంచేడు గ్రామంలో సామాజిక నీటి శుద్ధి కేంద్రంను అధికారులు శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మంత్రి గొట్టిపాటి రవికుమార్ , బాపట్ల పార్లమెంట్ ఎంపి కృష్ణ ప్రసాద్ , రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి , దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేష్ చెంచు రామ్, తదితరులు పాల్గొన్నారు.
కారంచేడులో సామాజిక నీటి శుద్ధి కేంద్రం ప్రారంభం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 01:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)