శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లంచం తీసుకుంటూ ఎసిబి కి పట్టుబడిన ఎంఆర్‌ఒ

12 నిమిషాల క్రితం

MRO caught by ACB while accepting a bribe
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 04:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్ : ఏలూరు ఎంఆర్‌ఒ రవీంద్రనాథ్ రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పని నిమిత్తం వచ్చిన ఓ బాధితుడి నుంచి ఎంఆర్‌ఒ లంచం డిమాండ్ చేయగా, బాధితుడు ఎసిబి ని ఆశ్రయించాడు. ఎసిబి అధికారులు రంగంలోనికి దిగారు. లంచం తీసుకుంటుండగా ఎంఆర్‌ఒ రవీంద్రనాథ్‌ ను అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు సాగుతోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్