శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్వర్ణాంధ్ర పార్క్ సందర్శన వేళలు ఇవే

6 రోజుల క్రితం

స్వర్ణాంధ్ర పార్క్ సందర్శన వేళలు ఇవే image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 08:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - తెనాలి

స్వర్ణాంధ్ర పార్క్ సందర్శన వేళలను శనివారం మున్సిపల్ కమిషనర్ జె.రామ అప్పలనాయుడు వెల్లడించారు. పట్టణ పర్యటనలో భాగంగా పార్క్ ను పరిశీలించిన ఆయన దసరా సందర్భంగా తాత్కాలికంగా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి 6.30 వరకు రెండు పూటలా పార్క్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. మున్సిపల్ అధికారులకు ప్రజల సహకరించాల్సిందిగా కోరారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్