శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలింగ్ సరళిని పరిశీలించిన ఎంపీ హరీష్

2 రోజుల క్రితం

MP Harish observed the polling pattern
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 01:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మండలంలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల సరళిని ఎంపీ హరీష్ మాధుర్ మండలంలోని మడికిలో కూటమి(టిడిపి) జెడ్పిటిసి అభ్యర్థి దొండపాటి సుబ్బరాజు, పార్టీ శ్రేణులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అలాగే అధికారులు తీసుకున్న ప్రత్యేక చర్యలను ఆయన ప్రశంసించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్