గన్నవరం (కృష్ణా) : ఢిల్లీలో విద్యార్థులపై ప్రభుత్వం జరిపిన దాడికి నిరసనగా దేశ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు తలపెట్టిన బంద్ను బలపరుస్తూ గన్నవరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం తమ విధులను బహిష్కరించి న్యాయవాదులంతా నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం సాంబశివరావు, అనుమోలు వెంకటేశ్వరరావు, జాస్తి తాతారావు, బద్రీనాథ్, పుష్పలత, స్వామి, వెంకయ్య, బాలాజీ, క్లైవ్ తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీలో దాడికి నిరసనగా... న్యాయవాదులు విధులు బహిష్కరణ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 24, 2026, 12:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)