సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ అధికారులకు శిక్షణ.

26 అక్టోబర్, 2026

పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ అధికారులకు శిక్షణ. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 06:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అవనిగడ్డ

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విధులు నిర్వహించే పోలింగ్ బూత్ పోలింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం అవనిగడ్డ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఎన్నికల జోనల్ అధికారి ఎన్. శివశంకర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ పి. రాంబాబు, డి. గోపి పాల్గొని ఎన్నికల విధులపై ఎపిఒ, పిఒస్ లకు అవగాహన కల్పించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్