ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చదువుకున్నవారే గ్రామ సర్పంచ్ కావాలి

6 రోజుల క్రితం

చదువుకున్నవారే గ్రామ సర్పంచ్ కావాలి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 07:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు

చదువుకున్న గ్రామ పంచాయితి సర్పంచే కౌతవరానికి కావాలని కౌతవరం ప్రజలు కోరుతున్నారు. కౌతవరం గ్రామ పంచాయితి సర్పంచి స్వతంత్య్ర అభ్యర్థిగా రుంజల రజిని సుష్మిత(ఎంఏ, బీఈడీ) సోమవారం భారీ ఊరేగింపుతో తమ వార్డుమెంబర్ల అభ్యర్థులతో కలిసి వచ్చి నామినేషన్‌ వేశారు. గ్రామానికి అభివద్ధి జరగాలంటే చదువుకున్న సర్పంచే మేలు చేయగలరని సర్పంచి అభ్యర్థి సుష్మిత అన్నారు. ర్యాలీలో సునీల్, ఈడే కష్ణారావు, వడ్లమూడి దేశపతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ తిరిగి తమకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థులు కోరారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్