శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బడే కమల మృతికి విక్కు ర్తి. దంపతులు నివాళి.

6 రోజుల క్రితం

బడే కమల మృతికి విక్కు ర్తి. దంపతులు నివాళి. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 07:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి--అవనిగడ్డ-

కె. యు. గగారిన్.--అవనిగడ్డ గ్రామపంచాయతీ శివారు కొత్తపేటకు చెందిన బడే కమల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న అవనిగడ్డ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ విక్కుర్తి. శ్రీనివాసరావు, జడ్పిటిసి విక్కుర్తి. జయలక్ష్మి శనివారం కమల భౌతికకాయాన్ని సందర్శించి పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతురాలి కుమారులు బడే. వెంకటేశ్వరరావు, బడే విశ్వేశ్వరరావు లను పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్