ప్రజాశక్తి-అవనిగడ్డ
నాగాయలంక గ్రామ మాజీ ఉపసర్పంచ్ తలశిల. వెంకట నరసింహారావు (నాని), నాగాయలంక గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం అవనిగడ్డ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ విక్కుర్తి. శ్రీనివాసరావును, అవనిగడ్డ జడ్పిటిసి విక్కుర్తి. జయలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాగాయలంక గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)