శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మందకొడిగా పల్లె పోరు నామినేషన్లు.

6 రోజుల క్రితం

మందకొడిగా పల్లె పోరు నామినేషన్లు. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 07:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అవనిగడ్డ

మూడో విడత పల్లె పోరు లో భాగంగా అవనిగడ్డ మండలంలో నామినేషన్ పత్రాల స్వీకరణకు ఐదు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. తొలి రోజు శనివారం అవనిగడ్డ కేంద్రంలో సర్పంచ్-1, వార్డు సభ్యులు-3, అశ్వరావు పాలెం సర్పంచ్-2, వార్డు సభ్యులు-6, సర్పంచ్-2, వార్డు సభ్యులు-7, మోదుమూడి సర్పంచ్-1, వార్డు సభ్యులు-3, వేకనూరు వార్డు సభ్యులు-1, తుంగలవారిపాలెం సర్పంచ్-1, వార్డు సభ్యులు-5, రామకోటి పురం సర్పంచ్-1, వార్డు సభ్యులు-1, చొప్పున నామినేషన్లు వేయగా ఎడ్ల లంక, దక్షిణ చిరువోలు లంక, రామచంద్రాపురం గ్రామపంచాయతీలకు ఒక్క నామినేషన్ కూడా వేయలేదని మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి. విష్ణు తెలిపారు. మొత్తం సర్పంచులు 8, వార్డు సభ్యులు 26 మంది నామినేషన్లు వేసినట్లు ఆర్వో తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్