మార్కాపురం : న్యాయ వ్యవస్థ పై కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ .. బుధవారం న్యాయవాదులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు సెంటర్ లో రాస్తా రోకో కార్యక్రమం జరిగింది. దేశ వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పెండింగ్ లో వున్న కేసులను సత్వరమే పరిష్కరించాలనే నెపంతో విశ్రాంత న్యాయవాదులతో నైట్ షిఫ్ట్ కోర్టులను ప్రస్తుతం 3 రాష్ట్ర లలో ఏర్పాటు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినదించారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ .. న్యాయవాదుల రాస్తారోకో
13 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 25, 2026, 04:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)