ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆర్టీసీ సిబ్బంది నిరాహార దీక్ష

09 సెప్టెంబర్, 2026

RTC staff on hunger strike
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 02:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మార్కాపురం : ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని డిమాండ్ చేస్తూ ... ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఆధ్వర్యంలో మార్కాపురం ఆర్టీసీ డిపో వద్ద నిరాహార దీక్ష బుధవారం కూడా కొనసాగింది. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రజా రవాణా సంస్థను ప్రైవేటీకరించడాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్