ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయవాడలో దారుణ ఘటన.. యువతిపై కత్తితో దాడి

03 అక్టోబర్, 2026

hatya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 11:26 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయవాడ: నగరంలోని న్యూ రాజేశ్వరీపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు యువతి గొంతు కోసి, అనంతరం భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో యువకుడు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు చిన్నాగా పోలీసులు గుర్తింంచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్