ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డిసెంబర్ 1 చలో ఢిల్లీ జయప్రదం చేయండి ...సీఐటీయూ పిలుపు

5 రోజుల క్రితం

డిసెంబర్ 1 చలో ఢిల్లీ జయప్రదం చేయండి ...సీఐటీయూ పిలుపు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 06:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి -నందిగామ

నందిగామ నియోజకవర్గ అంబేద్కర్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ, కరపత్రాల పంపిణీ నిర్వహించారు.

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె.గోపాల్ మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి, కనీస వేతనం రూ.42 వేలు ఇవ్వాలన్నారు. పెన్షన్ రూ.21 వేలు నిర్ణయించాలని, అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హరిబాబు, దస్తగిరి, రాంబాబు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్