శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటు హక్కును వినియోగించుకున్న వైసీపీ నేత దేవినేని అవినాష్

6 రోజుల క్రితం

avinash.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 08:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి–విజయవాడ : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసిపి అధ్యక్షుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని 2వ డివిజన్ పరిధిలో ఉన్న దాసరి వెంకట గిరిధర్ కుమార్ అండ్ అవంతి వీఎంసీ ఎలిమెంటరీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్