ప్రజాశక్తి-మక్కువ : మండల ప్రజా పరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్షులు ఎన్నిక సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై మన్యం జిల్లా సబ్ కలెక్టర్ సచిన్ అర్పిత్ అరోరా సందర్శించారు. గురువారం ఉదయం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల ఏర్పాటును పరిశీలించారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నిక సజావుగా జరిగేలా అధికారులంతా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా జరుగుతున్న ఏర్పాటు అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఎందుకు కేంద్రం వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్నికల రిటర్నింగ్అధికారి జి శ్రీనివాసరావు, డిప్యూటీ తాసిల్దార్ షేక్ ఇబ్రహీం, ఎంపీడీవో ఫణిభూషణరావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల ఏర్పాటును పరిశీలించిన సబ్ కలెక్టర్
17 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 19, 2026, 12:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)