మన్యంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. మైదాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండగా, అందుకు భిన్నంగా మన్యంలో చలికాలం పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే చలి ప్రభావం కనిపిస్తోంది. గత వారం రోజులుగా పగట...