మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తోటపల్లి ఎడమకాలువలో యువకుడు గల్లంతు

1 గంట క్రితం

Youth missing in Thotapalli left canal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 12:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మన్యం : తోటపల్లి ఎడమకాలువలో ప్రమాదవశాత్తూ జారిపడి యువకుడు (35) గల్లంతైన ఘటన మంగళవారం ఏగొట్టివలసలో జరిగింది. సీతానగరం మండలంలో ఏగొట్టి వలస గ్రామం వద్ద ఉన్న తోటపల్లి ఎడమ కాలువలో విజయవాడకి చెందిన హేమంత్ కృష్ణ అనే యువకుడు ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయాడు. గ్రామస్తులంతా ఆ యువకుడి ఆచూకీ కోసం కాలువ వెంబడి గాలిస్తున్నారు. గ్రామంలో తన మిత్రుని బారసాల ఫంక్షన్ కు యువకుడు వచ్చినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Youth missing in Thotapalli left canal


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్