సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కంటైనర్ ను ఢీకొట్టిన లారీ - నలుగురికి తీవ్ర గాయాలు

46 నిమిషాల క్రితం

Lorry rams into container – four sustain severe injuries.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 01:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మడపాం టోల్ ప్లాజా (శ్రీకాకుళం) : కంటైనర్ ను లారీ ఢీకొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన సోమవారం వేకువజామున శ్రీకాకుళంలో జరిగింది. మడపాం టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న కంటైనర్ ను ఓ లారీ వెనుక నుండి ఢీకొట్టడంతో వెంటనే మంటలు చెలరేగి వాహనాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్