శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎంపీటీసీ సిపిఎం పార్టీ అభ్యర్థి అదపాక కమలమ్మను గెలిపించాలి

6 రోజుల క్రితం

sarubujjili
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 04:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సరుబుజ్జిలి మండలం : చిగురు వలస ఎంపీటీసీ సిపిఎం పార్టీ అభ్యర్థి అదపాక కమలమ్మ ను,,,,గెలిపించాలని కోరుతూ ఈరోజు చిగురు వలస,వెన్నెల వలస గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వెన్నెల వలస లో జరిగిన సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గంగరాపు సింహాచలం మాట్లాడుతూ గిరిజనుల హక్కుల కోసం,కార్మికులు కష్టజీవుల మహిళలు ,దళితులు అన్ని వర్గాల ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న అదపాక కమలమ్మ గారికి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు అదపాక రామస్వామి,కంట అప్పలనాయుడు,బొడ్డేపల్లి మోహనరావు,సిపిఐ నాయకుల బి త్రినాధరావు,మేకల తులసయ్య,రాజు,హేమంతు,స్వాతి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్