సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తుఫానుపై అవగాహన

1 గంట క్రితం

తుఫానుపై అవగాహన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 05:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మెళియాపుట్టి: తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మండలంలోని రట్టినిలో సోమవారం వివిధ శాఖల అధికారులతో కలిసి తుఫాను అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తుపాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజలు పాటించాల్సిన భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ నరసింహ ప్రసాద్ పండా, తహశీల్దార్ కె.రాము, సీనియర్ అసిస్టెంట్ కె.జగన్మోహనరావు, ఆర్ఐ ఆశ, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

2. అవగాహన కల్పిస్తున్న అధికారులు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్