తిరుపతి : వైసిపి లోక్సభ పక్ష లీడర్ మిథున్ రెడ్డి కాన్వాయ్ పై దాడి జరిగింది. శుక్రవారం నామినేషన్ కార్యక్రమానికి వెళుతుండగా వైసిపి ఎంపి మిథున్ రెడ్డి కాన్వాయ్ పై టిడిపి శ్రేణులు కత్తులు, రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో మిథున్ రెడ్డికి గాయాలయ్యాయి. 10 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఉద్రిక్తతల నడుమ పోలీసుల ప్రేక్షకపాత్రపై వైసిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్లు వేయకుండా టిడిపి శ్రేణులు తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
వైసిపి ఎంపి మిథున్ రెడ్డి కాన్వాయ్ పై దాడి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 16, 2026, 12:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)