ప్రజాశక్తి : తిరుపతి : టీడీ సాధికారిక మండలి సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ సెక్రటరీ (ఎఫ్ఏసీ) శ్రీ కె.కన్నబాబు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద జరిగిన కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
టీటీడీ సాధికారిక మండలి సభ్యులు శ్రీ కె.కన్నబాబు ప్రమాణస్వీకారం
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 07, 2026, 03:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)