శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కన్వేయర్ బెల్ట్ లో అగ్నిప్రమాదం

6 రోజుల క్రితం

Fire accident on a conveyor belt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 03:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విశాఖ : సీ హార్స్ జంక్షన్ దగ్గర విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లోపల జె.ఎం.భక్షి కంపెనీ కి చెందిన నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్ట్ లో శుక్రవారం అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది వచ్చారు. విశాఖపట్నం పోర్టు అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి. ఫైరు ఫైటర్స్ మంటలను ఆర్పుతున్నారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్