శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన తమిళ వ్యక్తి మృతదేహం

1 గంట క్రితం

Body of a Tamil man washes ashore
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 10:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

శింగరాయకొండ (ప్రకాశం) : ఊళ్ళపాలెం సముద్ర తీరానికి వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చిన ఘటన శుక్రవారం జరిగింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన బోటు బోల్తా పడి 9 మంది గల్లంతైన సంగతి విదితమే. ఆ ఘటనకు సంబంధించిన వారిలో ఒక వ్యక్తి మృతదేహం ఈరోజు శింగరాయకొండ మండలం ఊళ్ళ పాలెం సముద్రం తీరానికి కొట్టుకొచ్చింది. ఎస్సై లేళ్ళ సుధీర్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
ప్రకాశం బీచ్


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్