ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు గొలుగొండ మండల ప్రజలకు కూటమి ప్రభుత్వం సుమారు రూ.194 కోట్లు బకాయి పడిందని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్ ఆరోపించారు. విలేకర్లతో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పెన్షన్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల ...