బుధవారం, 05 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

డిసిఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణకు అభినందనలు

1 గంట క్రితం

vapada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 10:06 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-వేపాడ : వేపాడ మండలంలో ఆతవ గ్రామానికి ఉమ్మడి విజయనగరం జిల్లా డిసిఎమ్ఎస్. చైర్మన్.గొంప కృష్ణ జిల్లా కలెక్టర్ రామనారాయణరెడ్డి ప్రత్యేక నిధుల నుండి త్రాగునీటి సమస్య పరిష్కారము నిమిత్తం రెండు త్రాగునీటి బోరు బావులు మంజూరు చేసి పనులు ప్రారంభించినందుకు అదేవిధంగా గ్రామములో త్రాగునీటి సమస్య పరిష్కారానికి ఎక్స్టెన్షన్ పైప్ లైన్ నిమిత్తం నాలుగు లక్షల 95వేల రూపాయలు నిధులు మంజూరు చేసి శాశ్వతంగా త్రాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేయించినందుకు గ్రామ పెద్ద తెలుగుదేశం పార్టీ నాయకుడు సిరికి రమణ మరియు టిడిపి గ్రామ కమిటీ సభ్యులు మరియు మహిళలు గ్రామస్తులు కృష్ణకు అభినందనలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్