ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఈ నెల 22 నుండి జరగబోయే జాతీయ జూనియర్ నేషనల్ ఖో ఖో చాంపియన్షిప్ లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టుకు విజయనగరం జిల్లా నుండి నలుగురు క్రీడాకారులు ఎంపిక కావడం జరిగింది. ఎంపికైన క్రీడాకారులు గుజరాత్ రాష్ట్రంలోని వడదొర ధరలో ఆడునున్నారు. వారిలో ఎస్ కె సలీం, ఎం. శివ విజయనగరం. ఏం. ధనలక్ష్మి, గరికీవలస, కె పావని గరికీవలస ఎంపికయ్యారు. వీరి ఎంపిక పట్ల జిల్లా ఖో ఖో సంఘం చైర్మన్ పెనుమజ్జి విజయలక్ష్మి, అధ్యక్షులు కమల నాభారావు, కార్యదర్శి గోపాల్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మల్లికార్జున్ రావు లు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
జూనియర్ జాతీయ ఖో ఖో పోటీలకు నలుగురు క్రీడాకారులు ఎంపిక
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 21, 2026, 04:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)