సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుర్తును మార్చి తప్పుడు ప్రచారం - సర్పంచి పోటీ అభ్యర్థి ఫిర్యాదు

8 నిమిషాల క్రితం

Misrepresentation through alteration of election symbol Complaint filed by a candidate for Sarpanch election
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 03:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తికి ఇచ్చిన ఉంగరం గుర్తుకు బదులు నోటా గుర్తును ముద్రించడంతో ... ఆ అభ్యర్థి తనకు న్యాయం చేయాలంటూ సోమవారం ఎంపిడిఒ కు ఫిర్యాదు చేశారు. వేపాడ మండలం. బొద్దాం గ్రామ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎర్ర సన్యాసిరావు కు కేటాయించిన గుర్తు ఉంగరం. బ్యాలెట్ పేపర్ లో మూడు సీరియల్ నెంబరు. అయితే తనకు కేటాయించిన ఉంగరం గుర్తు స్థానంలో ప్రత్యర్థులు.. నోటా గుర్తును ముద్రించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని సన్యాసిరావు వాపోయారు. ఈ విషయాన్ని ఎంపిడిఒ సిహెచ్ సూర్యనారాయణ కి ఫిర్యాదు రూపంలో తెలియజేస్తూ ఎన్నికల నిబంధన మేరకు తనకు తగు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్