43 స్థానాలకు 116 మంది ఫైట్
పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు మున్సిపల్ కౌన్సిల్ కు జరుగుతున్న ఎన్నికల్లో 43 స్థానాలకు 116 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే 38వ వార్డు నుంచి టిడిపి అభ్యర్థిని బుద్దరాజు విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 21 చోట్ల డైరెక్ట్ గా వైసిపి కూటమి నేతలతో తలపడుతున్నారు. 12 చోట్ల త్రిముఖ పోటీ జరుగుతోంది. 5 చోట్ల నలుగురు చొప్పున రంగంలో ఉన్నారు. 2 చోట్ల 5 గురు చొప్పున పోటీలో ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ కోసం 14 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఈ నెల 26 న మున్సిపల్ ఎన్నిక జరుగనుంది.







కామెంట్‌లు (0)