సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

10వ రోజు - విఆర్ఎ ల ఆందోళన

2 రోజుల క్రితం

Day 10 - VRAs' Protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 12:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : తమ న్యాయమైన కోర్కెలను తీర్చాలని డిమాండ్ చేస్తూ .... గత 10 రోజులుగా గణపవరంలోని స్థానిక తాశీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఎ లు ఆందోళన కొనసాగిస్తున్నారు. శుక్రవారం ... ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందచేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎరిచర్ల వెంకట్రావు, ఉపాద్యక్షులు లంకా సాయిరాం, కార్యదర్శి పిల్ల శ్రీను, బసవ లక్ష్మీ గౌతిమి ప్రసాద్, విఆర్ఎ లు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్