ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గణపవరంలో మదుమేహం దినోత్సవం అవగాహన ర్యాలి

14 నవంబర్, 2026

Diabetes Awareness Rally in Ganapavaram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 04:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

30 ఏళ్ళుదాటిన వారు ఏడాదిఒకసారి షుగరు పరిక్షలు చేయించుకోవాలి

మదుమేహం దినోత్సవంలో డాక్టర్ కిరణ్మయి


ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : ముప్పై ఏళ్ళు దిటిన ప్రతి ఒక్కరు షుగరు పరిక్షలు చేయించుకోవాలని గణపవరం ఆరోగ్యకేేంద్రం డాక్టర్ పి కిరణ్మయి అన్నారు ప్రపంచ మధుమేహం దినోత్సవం సందర్భంగా శనివారం మదుమేహం అవగాహన ర్యాలి నిర్వహించి మదుమేహం పై అవగాహన కల్పించారు ఈసందర్బంగా ఆరోగ్య కేంద్రంలో ఉన్న వైద్యసిబ్బంది కి ఆషాకార్యకర్తలకు బిపి షుగరు వైద్యపరీక్షలు చేసినట్లు కిరణ్మయి తెలిపారు ప్రపంచంలో 25 కోట్లమందికి మధుమేహం ఉందని చెప్పారు మదుమేహం ఉన్నవారికి చెక్కర స్తాయి ఎక్కువ అవటంవలన శరీరంలో ఇన్సులిన్ తక్కువ ఉండటంవలన మధుమేహం వస్తుందని చెప్పారు ప్రతిరోజు అరగంట నడవాలని సిగరెట్లు మద్యం జింక్ పుడ్ కి దూరం గా ఉండాలని చెప్పారు షుగురు ఉన్న వారు క్రమం తప్పకుండా మందులు వాడాలని అన్నారు నిర్లక్ష్యంగా ఉంటే గుండే పోటు కిడ్నీ పెయిలవుతుందని కంటిచూపు పోవటం జరుగుతుందని అన్నారు మధుమేహం ఉన్నవారికి ఎక్కువగా దిహంతో పాటు అతిమూత్రంఆకలి ఎక్కువగాఉటుందనిఅన్నారు దీంతో పాటుబరువు తగ్గటం అలసట గాయాలు మానకపోవటంకళ్ళు మసక బారటంకాళ్ళు తిమ్మిర్లు వంటి లక్షణాలు గా ఉంటాయని అన్నారు ఆరోగ్యకేంద్రంలో 62 మందికి మధుమేహం పరిక్షలు చేసిపట్లుచెప్పారు ఈకార్యక్రామములో కమ్యూనిటి హెల్త్ అదికారి జాలాది విల్సన్ బాబు పిహెచ్ ఎన్ సిహెచ్ వి సత్యవతి హెఛ్ వి పద్మజ ల్యాబ్ టెక్నినిషయన్ బి శ్రీనివాస్ ఆరోగ్య కార్యకర్తలు ఏఎన్ ఎంలు ఎం ఎల్ హెచ్ పిలు పాల్గొన్నారు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్