ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముంపు వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

14 నవంబర్, 2026

Farmers who have suffered losses due to flooding must be supported
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 04:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఎకరానికి రూ.30 వేల నష్ట పరిహారం ఇవ్వాలి

నేలకు ఒరిగిన చేలు


ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : ఆర్నాబ్ మరుసు వరుస తుఫాను లు వలనకురిసిన వర్షాలకు ముంపుగురినై వరిచేలు నేలకు వరిగి వర్షంనీటీలో మునిగి పోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతుసంఘం గణపవరం మండల కార్యదర్సి గుత్తుల శ్రీను ప్రభుత్వాన్ని కోరారు శనివారం ఒకప్రకటన విడుదల చేసారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు 30 వేలు నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు చేతికి వచ్చిన పంట నీళ్ళ పాలైందని అన్నారు మండలంలో కేలు రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా మారందని ఆవేదవ్యక్తం చేసారు మండలంలో వరిచేలు పూర్తిగా ఈనాటికీ నీళ్ళలో ఉండటంవలన కోసినవరిచేలనుండి దాన్యం పూర్తిస్థాయిలో రావని అన్నారు ఈపరిస్తితిల్లో రైతులు పెట్టిన పెట్టబడులు రావని రైతుచేసిన అప్పలు కూడా తీర్చలేని స్తితిలో ఉన్నారని అన్నారు అదికారులు నష్టం వివరాలు ప్రబుత్వానికి అందచేసి రైతులను ఆదుకోవాలని కోరారు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్