సోమవారం, 14 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెన్సిల్ లెడ్ పై వినాయకుడి ప్రతిమ

34 నిమిషాల క్రితం

Ganesha image on pencil lead
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 11:26 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి) : వినాయక చవితిని పురస్కరించుకుని నరసాపురానికి చెందిన సూక్ష్మ కళాకారుడు కొప్పినీడి విజయ మోహన్ అద్భుత కళాఖండాన్ని రూపొందించారు. కేవలం 2 గంటల్లో పెన్సిల్ లెడ్‌పై వినాయకుడి ప్రతిమను చెక్కారు. అతి చిన్న మునపై గణనాథుడి రూపాన్ని స్పష్టంగా తీర్చిదిద్దిన ఆయన ప్రతిభను స్థానికులు, పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. ఈ సూక్ష్మ వినాయకుడి కళాఖండం సోషల్ మీడియాలోనూ ఆకట్టుకుంటోంది.
pencil

pencil


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్